LORD GANESHA

Sri Ganesha strotram

శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజమ్ |ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే || అర్థం: ఈ శ్లోకం గణపతిని స్మరించడం ద్వారా మన జీవితంలో ఉన్న అడ్డంకులు తొలగిపోవాలని, ఆయన ఆశీర్వాదంతో విజయాన్ని పొందాలని ప్రార్థన చేస్తారు.

Sri Ganesha strotram Read Post »